నవ వధువు బలవన్మరణం | Newly married woman commits suicide in kurnool district | Sakshi
Sakshi News home page

నవ వధువు బలవన్మరణం

Published Wed, May 11 2016 4:16 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Newly married woman commits suicide in kurnool district

కర్నూలు: కట్నం వేధింపులకు బనగానపల్లెలో నవవధువు హిమబిందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో  చికిత్సపొందుతూ హిమబిందు బుధవారం మృతి చెందింది.

అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించేవారని బంధువులు చెబుతున్నారు. భర్త, అత్తమామ, ఆడపడచును పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబాన్ని ఎస్పీ రవికృష్ణ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement