శేషాచలం ఎన్ కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్హెచ్ఆర్సీ | NHRC team observing sheshachalam encounter place | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్హెచ్ఆర్సీ

Published Tue, May 12 2015 7:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

NHRC team observing sheshachalam encounter place

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శేషాచల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం పరిశీలిస్తోంది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం ఉదయం పరిశీలన చేపట్టింది. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పరిశీలన చేయనున్నట్టు సమాచారం. గత నెల ఏడో తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement