తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయంలో మార్పు ఉండదు | no change of cabinet decision on Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కేంద్ర కేబినెట్ నిర్ణయంలో మార్పు ఉండదు

Published Wed, Jan 8 2014 8:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

గులాంనబీ ఆజాద్

గులాంనబీ ఆజాద్

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నిర్ణయంలో మార్పు లేదని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ చెప్పారు. 2014లో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగడం లేదని చెప్పారు.

రాష్ట్ర విభజన విషయంలో శాసనసభ అభిప్రాయం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టరని, ఆయన కాంగ్రెస్ వాదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement