శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం: టీటీడీ | Normal rush at Tirumala: TTD | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం: టీటీడీ

Published Sun, Aug 3 2014 9:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం: టీటీడీ

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం: టీటీడీ

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 
 
శీఘ్ర దర్శనం నాలుగు గంటల సమయం, కాలినడక వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 3 గంటల సమయం పడుతోందన్నారు. ప్రస్తుతం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement