స్పీకర్కు నోటీస్ ఇచ్చాం:శైలజానాధ్ | Notice given to Speaker: Sailajanath | Sakshi
Sakshi News home page

స్పీకర్కు నోటీస్ ఇచ్చాం:శైలజానాధ్

Published Thu, Dec 19 2013 5:04 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

స్పీకర్కు నోటీస్ ఇచ్చాం:శైలజానాధ్ - Sakshi

స్పీకర్కు నోటీస్ ఇచ్చాం:శైలజానాధ్

హైదరాబాద్: అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని స్పీకర్‌కు నోటీసు ఇచ్చినట్లు  మంత్రి శైలజానాధ్ చెప్పారు. సమైక్యతీర్మానం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని  కోరతామని చెప్పారు. రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలో సభలో చర్చించాలనుకుంటున్నామన్నారు.

తెలంగాణ బిల్లులోని అంశాలు క్లాజుల వారీగా సభలో చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు. బిల్లు అసంబద్ధంగా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి చెప్పాలనుకుంటున్నట్లు  శైలజానాధ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement