ఏపీ రాజ్యసభ సీటుకు నోటిఫికేషన్ | Notification for Rajya sabha repolls in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ రాజ్యసభ సీటుకు నోటిఫికేషన్

Published Mon, Jun 16 2014 12:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

Notification for Rajya sabha repolls in Andhra pradesh

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మృతితో ఖాలీ అయిన ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి శాసన సభలో మెజార్టీ ఉన్నందున ఆ పార్టీకే రాజ్యసభ సీటు దక్కనుంది. కాగా మిత్రపక్షం బీజేపీకి ఈ సీటును కేటాయించనున్నట్టు సమాచారం. పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యులు కాని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను బీజేపీ రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement