జన్మభూమి కార్యక్రమంలో తొక్కిసలాట:వృద్ధురాలి మృతి | old woman died at stampade in janmabhoomi | Sakshi
Sakshi News home page

జన్మభూమి కార్యక్రమంలో తొక్కిసలాట:వృద్ధురాలి మృతి

Published Tue, Nov 11 2014 11:45 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

old woman died at stampade in janmabhoomi

వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని జమ్మలమడుగులో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభ రసాభాసగా మారింది. మంగళవారం గూడుమస్తాన్ వీధిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ కోసం జరిగిన తొక్కిసలాటలో వృద్ధురాలు మృతి చెందింది. అట్టహాసంగా ఆరంభించిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి జనం విపరీతంగా పోటెత్తారు.

 

దీంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పింఛన్ తీసుకుందామని వచ్చిన వృద్ధురాలు ఊపిరాడక మృత్యువాత పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement