విశాఖ-పారాదీప్ ఎక్స్ప్రెస్ ప్రారంభం | Paradeep-Visakhapatnam Express train launched | Sakshi
Sakshi News home page

విశాఖ-పారాదీప్ ఎక్స్ప్రెస్ ప్రారంభం

Published Wed, Feb 11 2015 7:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

Paradeep-Visakhapatnam Express train launched

విశాఖపట్నం: విశాఖపట్నం-పారాదీప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలపైకి ఎక్కింది.  రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ రైలును ప్రారంభించగా, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఎంపీ హరిబాబు జెండా ఊపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement