ఏడాదిన్నర చిన్నారిని వదిలిపెట్టిన తల్లిదండ్రులు | Parents leaves one year child at Hospital | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నర చిన్నారిని వదిలిపెట్టిన తల్లిదండ్రులు

Published Sat, Dec 13 2014 7:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

Parents leaves one year child at Hospital

కడప: కన్నబిడ్డ తమకు బరువునుకున్నారో లేక పోషించే స్థాయి లేదనుకున్నారో ఓ చిన్నారిని తల్లిదండ్రులు వదిలివెళ్లిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలోని రాజంపేట రైల్వేస్టేషన్లోని సాయి నర్సింగ్ హోం వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. హాస్పటిల్ వద్ద ఒంటిరిగా ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయినా పోలీసుల నుంచి ఎలాంటి స్పందనలేదంటూ వాపోయారు. చివరికి హాస్పటల్ సెక్యూరిటీ గార్డ్ ఆ చిన్నారిని తన సంరక్షణలో ఉంచినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement