చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.... పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
Published Sat, May 14 2016 9:14 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement