శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ | police combing in seshachalam forest | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో కూంబింగ్‌

Published Thu, Oct 5 2017 11:05 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

police combing in seshachalam forest

సాక్షి, తిరుపతి:  చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కూంబింగ్‌ నిర్వహించారు. పెరుమాళ్లపల్లి వద్ద అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం కూంబింగ్‌ జరుపుతుండగా 8 మంది తమిళ కూలీలు వారికి తారసపడ్డారు. వారి వద్ద నుంచి 7 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement