ఏపీ మంత్రుల శాఖలు ఇవే | Portfolios allocated for Andhra Pradesh Ministers | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రుల శాఖలు ఇవే

Published Mon, Apr 3 2017 4:09 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

ఏపీ మంత్రుల శాఖలు ఇవే - Sakshi

ఏపీ మంత్రుల శాఖలు ఇవే

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ లో కొత్తగా తీసుకున్న మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. ఇంతకుముందున్న పలువురు మంత్రుల శాఖలను మార్చారు. ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత సహా పలువురికి శాఖలను మార్చారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈవిధంగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప శాఖల్లో మార్పు లేదు. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నారాయణ, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ శాఖలు మార్చలేదు.

1. నారాచంద్రబాబు నాయుడు: ఇన్వెస్ట్‌మెంట్‌, ఇప్రాస్ర్టక్చర్‌, మైనారిటీ వెల్‌ఫేర్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్‌ ఇండెక్స్‌,  మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

 2. కంబాలపాడు ఈడిగ కృష్ణ మూర్తి: డిప్యూటీ ఛీఫ్‌ మినిస్టర్‌, రెవెన్యూ , స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్స్‌
3. నిమ్మకాయల చినరాజప్ప: డిప్యూటీ ఛీఫ్‌ మినిస్టర్‌, హోం అండ్‌ విపత్తు నిర్వహణ
4. యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ టాక్స్‌ అండ్‌ లెజిస్లేటివ్‌ ఎఫైర్స్‌
5. నారా లోకేష్‌: పంచాయతీ రాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యునికేషన్‌
6. కిమిడి కళా వెంకట్రావు: విద్యుత్‌
7. కింజారపు అచ్చెన్నాయుడు: రవాణా, బీసీ సంక్షేమం, ఎంపవర్‌మెంట్‌, హాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌
8. వెంకట సుజయ్‌ కృష్ణ రంగారావు: గనులు, జియాలజీ
9. చింతకాయల అయ్యన్నపాత్రుడు: రోడ్లు, భవనాలు
10. గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌,  ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ
11. కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌: ఎక్సైజ్‌
12. పితాని సత్యనారాయణ: కార్మిక, ఉపాధి, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌
13. పైడికొండల మాణిక్యాల రావు: దేవాదాయ శాఖ
14. కామినేని శ్రీనివాస రావు: ఆరోగ్య శాఖ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌
15. కొల్లు రవీంద్ర: లా అండ్‌ జస్టిస్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, యూత్‌, స్పోర్ట్స్‌, అన్‌ఎంప్లాయిమెంట్‌ బెన్‌ఫిట్స్‌, ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ రిలేషన్స్‌
16. దేవినేని ఉమా మహేశ్వర రావు: జలవనరుల నిర్వహణ
17. నక్కా ఆనంద్‌ బాబు: సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, సాధికారత
18. ప్రత్తిపాటి పుల్లారావు: పుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లైయ్స్‌, కన్జూమర్‌ వ్యవహారాలు, ధరల నియంత్రణ
19. శిద్ధా రాఘవ రావు: అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
20. పొంగూరు నారాయణ: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ పట్టణాభివృద్ధి, అర్బన్‌ హౌసింగ్‌
21. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి: వ్యవసాయం, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, అగ్రి ప్రాసెసింగ్‌
22. చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి: మార్కెటింగ్‌, గిడ్డంగులు, యానిమల్‌ హజ్‌బాండ్రీ, డైరీ డెవలప్‌మెంట్‌, ఫిషరీష్‌ అండ్‌ కోపరేటివ్స్‌
23. భూమా అఖిల ప్రియా రెడ్డి: టూరిజం, తెలుగు భాష, సంస్కృతి
24. కాల్వ శ్రీనివాసులు: రూరల్‌ హౌసింగ్‌
25. పరిటాల సునీత: మహిళా సాధికారత, శిశు సంక్షేమం, వికలాంగ, వృద్ధుల సంక్షేమం
26. ఎన్‌. అమర్‌నాథ్‌ రెడ్డి: పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్‌, కామర్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement