సాక్షి, హైదరాబాద్: ప్రకాశం బ్యారేజీ నిర్మించి ఆరవై సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజి నిర్మాణంలో పాలుపంచుకొని అసువులు బాసిన వారందరికి నివాళి అర్పించారు. బ్యారేజీ నిర్మాణంలో పాలు పంచుకుని వృద్ధులైన ఇంజనీర్లను సత్కరించారు. అప్పట్లో కర్నూలుకు బదులు రాజధాని ఇక్కడ వచ్చి ఉంటే రాష్ట్రం బ్రహ్మాడంగా ఉండేదని, తెలుగు వాళ్లు అందరూ కలిసి ఉండాలనే ఉద్ధేశ్యంతో పెద్దలందరూ కలిసి హైదరాబాద్‌ని రాజధాని చేశారన్నారు. పట్టిసీమను సంవత్సరం లోపు పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment