పర్చూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత | prakasam district parchur ex mla muddukuru narayana rao died | Sakshi
Sakshi News home page

పర్చూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Published Mon, May 4 2015 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

prakasam district parchur ex mla muddukuru narayana rao died

ఒంగోలు : ప్రకాశం జిల్లా పర్చూరు మాజీ ఎమ్మెల్యే ముద్దుకూరు నారాయణరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ముద్దుకూరు నారాయణరావు తన నివాసంలోనే మరణించారు. ఆయన స్వస్థలం పర్చూరు మండలం వీరన్నపాలెం. ముద్దుకూరు నారాయణరావు1972-78 సంవత్సరాల్లో రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement