గర్భిణి ఆత్మహత్యాయత్నం | Pregnant Woman attempts Suicide | Sakshi
Sakshi News home page

గర్భిణి ఆత్మహత్యాయత్నం

Published Sun, May 24 2015 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

Pregnant Woman attempts Suicide

కోసిగి (కర్నూలు) : ఆరు నెలల గర్భిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కోసిగి మండలానికి చెందిన సుజాత అనే మహిళ ఆరు నెలల గర్భవతి. కాగా ఆదివారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే గర్భం ఇష్టం లేకే సుజాత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement