ఆరని సాగునీటి చిచ్చు | quarrel between two mandal farmers for irrigation water | Sakshi
Sakshi News home page

ఆరని సాగునీటి చిచ్చు

Published Tue, Jan 27 2015 3:02 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

quarrel between two mandal farmers for irrigation water

నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలులో రెండు మండలాల రైతుల మధ్య సాగునీటి విషయంలో రేగిన చిచ్చు ఇంకా కొనసాగుతోంది. మంగళవారం మళ్లీ ఈ రెండు మండలాల రైతుల మధ్య ఘర్షణ జరిగింది.

మనుబోలు సొసైటీ ప్రెసిడెంట్ శేషారెడ్డి కండలేరు వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో  గుడూరు డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement