రాళ్ల క్వారీపై నుంచి పడి కూలి మృతి | Quarry worker killed in accident | Sakshi
Sakshi News home page

రాళ్ల క్వారీపై నుంచి పడి కూలి మృతి

Published Mon, Dec 7 2015 3:26 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

Quarry worker killed in accident

విజయనగరం జిల్లా కొండపెల్లి మండలం గరుడబిల్లి గ్రామ శివారులోని రాళ్ల క్వారీలో కూలీగా పనిచేస్తున్న శంకరరావు(35) ప్రమాదవశాత్తూ జారిపడి సోమవారం ఉదయం మృతిచెందాడు. రాళ్లు కొడుతుండగా బండపైనుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement