డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నటుడు రాజా రవీంద్ర | Raja Ravindra arrested in Drunk and Drive case | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నటుడు రాజా రవీంద్ర

Published Sun, Nov 17 2013 12:55 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నటుడు రాజా రవీంద్ర - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నటుడు రాజా రవీంద్ర

సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు రాజా రవీంద్ర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శనివారం రాత్రి 11.30 గంటలకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి సిబ్బందితో కలసి రోడ్‌నంబర్-12లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) ప్రయాణిస్తున్న రాజా రవీంద్రను కూడా ఆపి పరీక్షించగా, ఆయన మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement