
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: ఓ వింత పక్షి ఆదివారం దొమ్మేరు శివాలయం వద్ద హల్‌చల్ చేసింది. రెండురంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ పిట్ట గ్రామంలోని శివాలయం వద్ద మేడూరి సతీష్‌కుమార్ ఇంటి పెరట్లో స్థానికులకు తారసపడింది. మెడ వరకూ ముదురు గోధుమ రంగులోనూ, దిగువన ఊదా రంగులోనూ పావురా న్ని పోలి ఉంది. దీంతో స్థానికులు భలేభలే పిట్ట అంటూ ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment