10 మంది ఎర్ర చందనం దొంగల అరెస్ట్ | Redwood 10 Burglar arrested | Sakshi
Sakshi News home page

10 మంది ఎర్ర చందనం దొంగల అరెస్ట్

Published Wed, May 13 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

Redwood 10 Burglar arrested

కర్నూలు: కర్నూలు మండలం పూలతోట గ్రామ శివారులోని తుంగభద్ర నది నీటి గుంతల్లో దాచి ఉంచిన 81 ఎర్ర చందనం దుంగలు, మారుతీ వాహనంలో ఉంచిన 153 సండ్ర, నారాప కొయ్యలను అటవీశాఖ అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని, ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశామని  అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement