వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు గురువారం ఉదయం ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని గాదెల అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు టీ జంక్షన్ ప్రాంతంలో సుమో ఒకటి అనుమానాస్పదంగా కనిపించింది. అందులో తనిఖీ చేయగా రూ.2 లక్షల విలువైన 8 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాహనాన్ని, దుంగలను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Thu, Mar 3 2016 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement
Advertisement