తాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత | risk in drinking water election in nellore | Sakshi
Sakshi News home page

తాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత

Published Sun, Sep 13 2015 3:30 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

risk in drinking water election in nellore

నెల్లూరు: తాగునీటి సంఘం నీటి ఎన్నికల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తాజాగా ఆదివారం నాడు నెల్లూరు జిల్లా మర్రిపాడులో తాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. నెల్లూరు జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ ధర్నా నిర్వహించింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement