పుష్కరాల ఏర్పాట్లుకు 500 కోట్ల ప్రతిపాదనలు | Rs. 500 crore cost proposals to send Central government for Godavari Pushkaralu, says Minister Pydikondala Manikyala rao | Sakshi
Sakshi News home page

పుష్కరాల ఏర్పాట్లుకు 500 కోట్ల ప్రతిపాదనలు

Published Sun, Aug 3 2014 11:03 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

పుష్కరాల ఏర్పాట్లుకు 500 కోట్ల ప్రతిపాదనలు - Sakshi

పుష్కరాల ఏర్పాట్లుకు 500 కోట్ల ప్రతిపాదనలు

సరసాపురం: రాష్ట్రంలో దాదాపు 28 వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయిని గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం నరసాపురంలోని గోదావరి పుష్కరాల రేవును మంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని చెప్పారు. పుష్కరాల ఏర్పాట్లపై రూ.500 కోట్ల ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు మాణిక్యాలరావు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement