సాక్షి టీవీ ప్రసారాల పునరుద్ధరణ | sakshi the revival of TV broadcasts | Sakshi
Sakshi News home page

సాక్షి టీవీ ప్రసారాల పునరుద్ధరణ

Published Thu, Jun 23 2016 2:23 AM | Last Updated on Mon, Aug 20 2018 8:31 PM

sakshi  the revival of TV broadcasts

జర్నలిస్టుల విజయోత్సాహం

 

నిరంతరాయంగా సాగిన ఉద్యమం ఒత్తిడి పెంచింది. హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమనడం దానికి తోడైంది. గత్యంతరం లేక సర్కారు దిగొచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేస్తూ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఫలితంగా మంగళవారం రాత్రికే విశాఖ నగరంలో సాక్షి ప్రసారాలు పునఃప్రారంభమయ్యాయి.

దీనికోసమే మొక్కవోని దీక్షతో గత 12 రోజులుగా రోడ్లేక్కి ఆందోళనలు చేసిన జర్నలిస్టుల సంఘాలు, సాక్షి సిబ్బంది బుధవారం విజయోత్సవాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement