విశాఖలో నేటి సమైక్యాంధ్ర సభ రద్దు | samaikyandhra meeting cancelled at visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో నేటి సమైక్యాంధ్ర సభ రద్దు

Published Thu, Jan 2 2014 11:45 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

samaikyandhra meeting cancelled at visakhapatnam

గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరగాల్సిన సమైక్యాంధ్ర సభ రద్దయింది. నాన్ పొలిటికల్ జేఏసీ ఈ సభ కోసం పిలుపునిచ్చింది. బీచ్ రోడ్డులో సభ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, ఉన్నట్టుండి గురువారం ఉదయం ఈ సభ రద్దయిందన్న విషయాన్ని కొంతమంది ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

ఎందుకో, ఏమిటో కారణాలు మాత్రం వెల్లడించలేదు. వాస్తవానికి నాన్ పొలిటికల్ జేఏసీ అని చెబుతున్నా, కొంతమంది నాయకులే వెనకుండి దీన్ని నడిపిస్తున్నారని అంటున్నారు. కేవలం విమానం సమయాన్ని సాకుగా చూపించి ఈ సమావేశాన్ని ఈ నాయకులే రద్దు చేయించారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement