కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భగవతి థియేటర్ దగ్గర్లో ఓ నాగుపాము కలకలం రేపింది. టీవీఎస్ వాహనంలోకి దూరి హల్‌చల్ చేసింది. వాహనంలోకి దూరిన తర్వాత ఇరుక్కు పోయిన పాము బయటకు వచ్చేందుకు నానా పాట్లు పడింది. స్థానికులు అక్కడికి చేరి నెమ్మదిగా పామును బయటకు పంపించి ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment