విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన విమానాశ్రయానికి వేలాది ఎకరాలు అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన విమానాశ్రయానికి వేలాది ఎకరాలు అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. సోమవారం వైజాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సర్కారు రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గతంలో టీడీపీ సర్కారులో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.