ఇద్దరు కూలీలు సజీవ సమాధి | soil collapse Two dead in srikakulam district | Sakshi
Sakshi News home page

ఇద్దరు కూలీలు సజీవ సమాధి

Published Sat, Feb 8 2014 9:01 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

soil collapse Two dead in srikakulam district

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్‌ పైప్‌లైన్‌  తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. దాంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఓ రైతు పొలంలో లైప్ లైను వేస్తున్న సమయంలో చెరువు కట్ట మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో  కొయ్యల వాసు, రఘునాథ్ అనే వ్యక్తులు మృతి చెందారు. జేసీబీల ద్వారా మట్టిని తొలగించి మృతదేహాలను వెలిగి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement