విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ 10 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. షిప్పింగ్ శాఖ పరిధిలో దేశ వ్యాప్తంగా 150 మెగావాట్ల మేరకు సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తొలిగా విశాఖ పోర్ట్ 10 మెగావాట్ల ప్లాంట్ను విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్నట్టు పోర్ట్ చైర్మన్ టి.కృష్ణబాబు తెలిపా