శ్రీవారికి అరుదైన కానుక | special gift ri tirumala venkateswara swami | Sakshi
Sakshi News home page

శ్రీవారికి అరుదైన కానుక

Published Fri, Jun 23 2017 1:28 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

special gift ri tirumala venkateswara swami

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అరుదైన కానుక అందింది. సిరిసిల్లకు చెందిన విజయ్‌ అనే చేనేత కార్మికుడు తాను స్వయంగా తయారుచేసిన అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్ర్తాన్ని శ్రీవారికి సమర్పించుకున్నాడు. గతంలో కూడా విజయ్‌ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర తయారు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement