పైడితల్లికి విశేష పూజలు | special puja for Paiditalli ammavaruin vijayanagarm | Sakshi
Sakshi News home page

పైడితల్లికి విశేష పూజలు

Published Tue, Jul 21 2015 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

పైడితల్లికి విశేష పూజలు

పైడితల్లికి విశేష పూజలు

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు అయిన విజయనగరం పైడితల్లి అమ్మవారు మంగళవారం విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. ఇక్కడ ప్రతీ మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు ఆ రోజున ప్రత్యేక అలంకారం కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి జామపండ్లతో అలంకారం చేశారు. అనంతరం ఆలయం ఆవరణలో వేద పండితులు చండీయాగం నిర్వహించారు. ఈవో భానురాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement