పండగ కోసం ప్రత్యేక రైళ్లు | special trains between secundrabad- vizag | Sakshi
Sakshi News home page

పండగ కోసం ప్రత్యేక రైళ్లు

Published Mon, Jan 5 2015 3:22 PM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM

పండగ కోసం ప్రత్యేక రైళ్లు - Sakshi

పండగ కోసం ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్:  సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-విశాఖ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 10,17,24,31 తేదీల్లో  రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు  ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి.

అదేవిధంగా ఈనెల 9,16,23,30 తేదీల్లో రాత్రి 7.05 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరుతాయని సీపీఆర్ఓ కె. సాంబశివరావు తెలిపారు. ప్రత్యేక రైళ్లకు ఈ నెల 6 నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement