విశాఖ నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు | spice jet will start services between vishaka patnam to delhi | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు

Published Sat, Jul 4 2015 7:08 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

spice jet will start services between vishaka patnam to delhi

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. దీన్ని స్పైస్‌జెట్ విమానసంస్ధ అక్టోబరు 25 నుంచి అందించనున్నట్లు ఆసంస్ధ వర్గాలు వెల్లడించాయి. విశాఖ నుంచి ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్ధలు ఢిల్లీకి విమాన సర్వీసులు అందిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement