![Sri Ramanavami Greetings To Two Telugu State People Said By YSRCP President YS Jagan Mohan Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/13/ys%20jagan%20mohan%20reddy.jpg.webp?itok=6FAka076)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రిలోనూ, ఇటు ఒంటిమిట్టలోనూ, రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు పట్టణాల్లోనూ ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆక్షాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment