రాష్ట్ర పోలీసుల్ని అప్రమత్తం చేసిన కేంద్రం | State police on high alert following Telangana bill | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పోలీసుల్ని అప్రమత్తం చేసిన కేంద్రం

Published Tue, Feb 18 2014 12:15 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

State police on high alert following Telangana bill

హైదరాబాద్ : తెలంగాణ బిల్లు నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరం అయితే రాష్ట్రానికి అదనపు బలగాలను దించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు  హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే సీమాంధ్ర జిల్లాల్లోనూ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. తెలంగాణ బిల్లు పై చర్చ  నేపథ్యంలో సీమాంధ్రలో మళ్లీ ఆందోళనలు ఉధృతమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement