విద్యార్థినులపై దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్ | student died in Oil tanker accident | Sakshi
Sakshi News home page

విద్యార్థినులపై దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్

Published Wed, Jan 1 2014 6:26 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

student died in Oil tanker accident

విశాఖపట్నం: నూతన సంవత్సరం రోజున విశాఖ నగరంలో  విషాదం నెలకొంది. ఒక ఆయిల్‌ ట్యాంకర్‌ నలుగురు విద్యార్థినులపై దూసుకెళ్లింది. ఒక విద్యార్థిని మృతి చెందింది.  మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొమ్మాది జాతీయ రహదారిపై వాంబేకాలనీ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

నూతన సంవత్సరం రోజున  స్నేహితురాలికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆమె ఇంటికి నలుగురు విద్యార్థినులు వెళ్లారు. వారు తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో మౌనిక ఆనే విద్యార్థిని మృతి చెందగా,  త్రివేణి అనే విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement