మైనారిటీల కోసం స్టడీ సర్కిల్: మంత్రి పల్లె | study circle for minorities says palle raghunath reddy | Sakshi
Sakshi News home page

మైనారిటీల కోసం స్టడీ సర్కిల్: మంత్రి పల్లె

Published Wed, Jul 29 2015 6:49 PM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

study circle for minorities says palle raghunath reddy

హైదరాబాద్: మైనారిటీ విద్యార్థుల కోసం అనంతపురంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారని తెలిపారు. చర్చిలు, మసీదుల స్థలాలకు జీపీఎస్ అనుసంధానం చేసి వాటి ఆస్తులను పరిరక్షిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement