రసాభాసగా టీడీపీ సమావేశం
మాజీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ తమ్ముళ్లు
ఏ అధికారంతో సమావేశాలు నిర్వహిస్తున్నారని నిలదీత
సమావేశాన్ని బహిష్కరించిన నేతలు
వరదయ్యుపాళెం: వరదయ్యుపాళెంలో శుక్రవా రం జరిగిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్‌పై వరదయ్యుపాళెం వుండల తెలుగు తమ్మళ్లు తిరుగుబాటు బావుటా ఎగుర వేసారు. ఆయన వైఖరిని తీవ్రంగా తప్పు పడుతూ సమావేశాన్ని బహిష్కరించారు. శుక్రవారం వుధ్యాహ్నం వూజీ ఎమ్మెల్యే తలారి వునోహర్ పార్టీ సభ్యత్వ నమోదుపై వరదయ్యుపాళెంలోని కల్కి అన్నదాన వుండపంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. సవూవేశానికి వుండలంలోని వివిధ గ్రావూలకు చెందిన నేతలు హాజరయ్యూరు. వరదయ్యుపాళెం పట్టణ అధ్యక్షుడు నవాబ్ వూట్లాడుతూ వూజీ ఎమ్మెల్యే తలారి వునోహర్ వైఖరిని దుయ్యుబట్టారు. ఈ సవుయుంలో వునోహర్ కార్యకర్తలపై దూకుడుగా ప్రవర్తించారు. దీంతో తీవ్ర వునస్థాపానికి గురైన కార్యకర్తలు ఒక్కసారిగా వునోహర్‌పై విరుచుకుపడ్డారు. ఏ అధికారంతో సవూవేశాలు నిర్వహిస్తున్నారని వునోహర్‌ను కార్యకర్తలు ప్రశ్నించారు. నియోజకవర్గంలో కార్యకర్తలను,అధికారులను తన కొడుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పీక్కు తింటున్నారని, ప్రతి పనికి డబ్బులు వసూలు చేయుడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నందుకు అవవూనపడుతున్నావుని ఆవేదన వ్యక్తం చేసారు. కార్యకర్తలు చిన్న పని చేసుకోవాలన్నా వూజీ ఎమ్మెల్యేకు వేలు,లక్షలు సవుర్పించుకోవాల్సి వస్తోం దని ఆరోపించారు. తవు కష్టం చెప్పుకోడానికి ఎమ్మెల్యేను కలవాలని పోతే తిరుపతిలో వేలకు వేలు లాడ్జీ బిల్లులు చెల్లించాల్సి వస్తోం దని వాపోయూరు. సవూవేశానికి హాజరైన 90శాతం కార్యకర్తలు వునోహర్‌కు వ్యతిరేకంగా వూట్లాడుతూ సవూవేశాన్ని బహిష్కరించారు. వునోహర్ అవినీతిని కార్యకర్తలే ఏవగించుకుంటున్నారని, జిల్లా వుంత్రికి,వుుఖ్యవుంత్రికి ఫిర్యాదు చేయునున్నట్లు వుండల తెలుగుదేశం నేతలు ప్రకటించారు. పార్టీ నేతలు కరుణాకర్ నాయుుడు,నిర్మల్ కువూర్, నరసరాజు,ఆంజి నేయుులు రెడ్డి,నాగ భూషణం నాయుుడు,లక్ష్మీపతి రెడ్డి,లక్ష్మీప్రసాద్ రెడ్డి,వుుని భూషణవ్ము,బొర్ర సుబ్బయ్యు పాల్గొన్నారు.
విలేకరులపై కస్సుబుస్సులాడిన వూజీ ఎమ్మెల్యే
కార్యకర్తల సవూవేశాన్ని కవర్ చేయుడానికి వెళ్లిన విలేకరులపై వునోహర్ కస్సుబుస్సులాడారు. సంఘటనను ఫొ టోలు తీయుడానికి ప్రయుత్నించిన ఓ విలేకరి (సాక్షికాదు)ని సవూవేశం నుంచి బయుటకు వెళ్లవుని పలుసార్లు హెచ్చరించారు. ఆయన వైఖరిని గర్హిస్తూ విలేకరులు సవూవేశం నుంచి బయుటకు వచ్చేశారు.