చిత్తూరు: చిత్తూరు జిల్లాలో తిరుపతి అసెంబ్లీ స్థానానికి శుక్రవారం ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. పలు ప్రాంతాల్లో టీడీపీ ప్లెక్సీలు కనిపించాయంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. అయినా అక్కడి జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదంటూ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పాకాలలో ప్లెక్సీలను తొలగించడానికి వెళ్లిన అధికారులపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. దాంతో అధికారులు అక్కడినుంచి పరుగులు తీశారు. అధికారులంతా సెలవులో వెళ్తామని స్పష్టం చేసినట్టు సమాచారం.
చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
Published Thu, Feb 12 2015 1:50 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement
Advertisement