ప్రజాగర్జనపై టీడీపీలో అయోమయం | tdp leaders mulling over vizag meeting | Sakshi
Sakshi News home page

ప్రజాగర్జనపై టీడీపీలో అయోమయం

Published Mon, Mar 10 2014 1:26 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

tdp leaders mulling over vizag meeting

ఈనెల 12వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన సభపై తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది.

అయితే, బీచ్ రోడ్డులో సభ ఏర్పాటుచేస్తే వాస్తుపరంగా అనుకూలంగా ఉండదని, అందువల్ల సభ ఎక్కడ నిర్వహించాలోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement