మంత్రి సమక్షంలోనే టీడీపీ ఎమ్మెల్యే తిట్లపురాణం! | TDP MLA appalanaidu abuses govt employee | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 31 2017 8:01 PM | Last Updated on Fri, Aug 10 2018 8:34 PM

TDP MLA appalanaidu abuses govt employee - Sakshi

సాక్షి, విజయనగరం: టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు సాక్షాత్తూ మంత్రి సమక్షంలోనే అధికారులపై తిట్లపురాణానికి తెరతీశారు. పార్వతీపురం పంచాయతీరాజ్‌ ఏఈని ఉద్దేశించి అప్పలనాయుడు దుర్భాషలాడారు. మంత్రి సుజయకృష్ణరంగారావు సమక్షంలోనే ఏఈని అప్పలనాయుడు తిట్టిపోసారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement