
టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు
హైదరాబాద్: ఏపీలో టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష), టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్జీటి, స్కూల్ అసిస్టెంట్, పీఈడీ పోస్టుల భర్తీకి నిబంధనలు ఖరారు చేశారు. ఎస్జీటి పోస్టులకు 180 మార్కులకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఉంటాయి. ఓసీలకు 40 సంవత్సరాలు,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 సంవత్సరాలు వయోపరిమితిగా నిర్ణయించారు.
**