ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోటీ.సర్కార్కు చుక్కెదురు | telangana government to ap administration tribunal | Sakshi
Sakshi News home page

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోటీ.సర్కార్కు చుక్కెదురు

Published Thu, Jul 2 2015 12:03 PM | Last Updated on Sat, Aug 18 2018 6:00 PM

telangana government to ap administration tribunal

హైదరాబాద్: తెలంగాణ సర్కార్కు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో చుక్కెదురైంది. కానిస్టేబుళ్ల రీవర్షన్పై ట్రిబ్యునల్ గురువారం స్టే ఇచ్చింది. కాగా కానిస్టేబుళ్ల రీవర్షన్పై  తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ జీవోను సవాల్ చేస్తూ కానిస్టేబుళ్లు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ జీవోపై స్టే విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement