రంగా విగ్రహాలు మీరు తీసుకెళ్లండి | Telangana letter to the AP Agricultural University | Sakshi
Sakshi News home page

రంగా విగ్రహాలు మీరు తీసుకెళ్లండి

Published Tue, Feb 28 2017 2:10 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

Telangana letter to the AP Agricultural University

వ్యవసాయ వర్సిటీకి తెలంగాణ లేఖ

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాలను తీసు కెళ్లాల్సిందిగా ఏపీ వ్యవసాయ వర్సిటీకి ప్రొఫెసర్‌ జయ శంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం లేఖ రాసింది. దీంతో గుంటూరులోని వ్యవ సాయ వర్సిటీ అధికారులు ఆ విగ్రహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడిగా ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఒకటి, పరిపాలనా భవనం వద్ద మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాటిని తరలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement