15 మందితో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ కమిటీ | Telangana Lok satta Party committee along with 15 members | Sakshi
Sakshi News home page

15 మందితో తెలంగాణ లోక్‌సత్తా పార్టీ కమిటీ

Published Wed, Mar 5 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

Telangana Lok satta Party committee along with 15 members

సాక్షి, హైదరాబాద్: 15 మంది సభ్యులతో లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి బండారు రామ్మోహన్‌రావు కన్వీనర్‌గా, నందిపేట రవీందర్, పీఆర్ రావు, విజయేందర్‌రెడ్డి, లక్ష్మణ్ బాలాజీ కో కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement