
దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా నేతృత్వంలో న్యూఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నక్సల్స్ సమస్యపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో అమిత్‌షా తెలుగు రాష్ట్రాలపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక సూచన చేసింది.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment