సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ శాఖ సిబ్బంది సోమవారం మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. సహకార శాఖలో అదనపు రిజిస్ట్రార్ ఏవీవీ ప్రసాద్ వ్యవహర శైలిపై మంత్రికి ...వారు మొర పెట్టుకున్నారు. అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు.
వేధింపుల అధికారిపై మంత్రికి ఫిర్యాదు
Published Mon, Oct 26 2015 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM
Advertisement