విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | The death of a person with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Published Sun, Mar 27 2016 11:17 AM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM

The death of a person with an electric shock

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఇంట్లో విద్యుత్ తీగలను సరి చేస్తున్న క్రమంలో యాకూబ్ (25) షాక్‌కు గురై ప్రాణాలు వదిలాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement