చెట్లపొదల్లో ఆడశిశువు | The female infant was found in the bush . | Sakshi
Sakshi News home page

చెట్లపొదల్లో ఆడశిశువు

Published Tue, Jan 26 2016 2:49 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

The female infant was found in the bush .

రాజానగరం మండలం కానవరం గ్రామసమీపంలోని చెట్లపొదల్లో మంగళవారం ఉదయం ఓ ఆడశిశువును గుర్తుతెలియని మహిళ వదిలేసి వెళ్లింది. శిశువు బొడ్డుతాడు కూడా కట్ చేయకుండా పడవేసినట్లు తెలిసింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల ఈ విషయాన్ని పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పసికందును ఐసీడీఎస్ అధికారులు కాకినాడలోని శిశుసంక్షేమ కార్యాలయానికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement