ద్రవిడ యూనివర్సిటీలో ఉద్రిక్తత | The tension of the Dravida University in kuppam | Sakshi
Sakshi News home page

ద్రవిడ యూనివర్సిటీలో ఉద్రిక్తత

Published Wed, Apr 8 2015 10:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

The tension of the Dravida University in kuppam

చిత్తూరు: కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునే దాకా  వెళ్లారు. దీంతో విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ద్రవిడ క్యాంపస్కు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న కొట్లాటను చెదరగొట్టారు. మళ్లీ ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భావించిన పోలీసులు అక్కడే పికెటింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది పోలీసు సిబ్బంది ద్రవిడ యూనివర్సిటీలోనే మకాం వేసి విద్యార్థుల మధ్య రగులుతున్న గొడవలను తగ్గించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement